శ్రీశైలం ఘాట్‌రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ – టోల్‌గేట్ నుంచి సాక్షి గణపతి వరకు 5 కిలోమీటర్ల వరకు వాహనాల క్యూలు!
శ్రీశైలం ఘాట్‌రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు టోల్‌గేట్ నుంచి సాక్షి గణపతి ఆలయం వరకు రద్దీ సలేశ్వరంజాతర నేపథ్యంలో శ్రీశైలానికి భారీగా భక్తులు